POLI / Nejlevnější knihy
POLI

Kód: 43350090

POLI

Autor Rachapalem Chandra Sekhara Reddy

'పొలి' కావ్యం 2007లో మొదటిసారి ప్రచురించాను. ఈ కావ్యాన్ని పాఠకులు, సమీక్షకులు బాగా స్వీకరించారు. కనీసం 20 మంది వ్యాసాలు, సమీక్షలు రాశారు. 'పొలి' కావ్యాన్ని 'నేటినిజం' పత్రికా సంపాదకులు బైసదేవదాసుగారు ఒకేసారి తన పత్రికలో అచ్చు వేశా ... celý popis

308


Skladem u dodavatele
Odesíláme za 9-15 dnů
Přidat mezi přání

Mohlo by se vám také líbit

Dárkový poukaz: Radost zaručena

Objednat dárkový poukazVíce informací

Více informací o knize POLI

Nákupem získáte 31 bodů

Anotace knihy

'పొలి' కావ్యం 2007లో మొదటిసారి ప్రచురించాను. ఈ కావ్యాన్ని పాఠకులు, సమీక్షకులు బాగా స్వీకరించారు. కనీసం 20 మంది వ్యాసాలు, సమీక్షలు రాశారు. 'పొలి' కావ్యాన్ని 'నేటినిజం' పత్రికా సంపాదకులు బైసదేవదాసుగారు ఒకేసారి తన పత్రికలో అచ్చు వేశారు. దానిని చదివిన కవి, సినీ నిర్మాత ఎం.ఎస్.రెడ్డిగారు పొలి తాను ప్రచురిస్తానన్నారు. నేను అప్పుడే పొలి కావ్యాన్ని ప్రచురించాను గదా! ఆ విషయం ఆయనకు చెప్పాను. అయినా ఫరవాలేదు తాను ప్రచురిస్తానన్నారు. పంపాను. అయితే ఆయన కొంతకాలానికి కన్నుమూశారు. నేను కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పుడు, అనంతపురంలోని నా మిత్రుడు డా. పతికి రమేష్ నారాయణ 'పొలి' కావ్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తానే అచ్చు వేయించి, 450 ప్రతులను నాకు బహుకరించారు. అది నా జీవితంలో మరచిపోలేని బహుమానం. 2015లో ఆయన ద్విభాషా కావ్యంగా 'పొలి'ని ప్రచురించి, కె. శివారెడ్డిగారితో మంచి వీఠిక రాయించారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా నాకు పరిచయమై, నన్ను బాగా గౌరవించే మిత్రుడు సుధీర్‌రెడ్డిగారు నా పుస్తకాలను డిజిటలైజేషన్ చేయించి పాఠకులకు అందుబాటులో పెట్టడానికి ప్రయత్నిస్తూ, 'పొలి' ని ఎన్నుకున్నారు. ఆయన సహృదయత నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మూడవ ముద్రణ అవుతుంది. సుధీర్ రెడ్డిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కావ్యాన్ని 15 ఏళ్ళుగా చదువుతున్న పాఠకులకు నా కృతజ్ఞతలు.


21.01.2023

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి



Parametry knihy

Zařazení knihy Knihy v němčině Belletristik Science Fiction, Fantasy

308



Osobní odběr Praha, Brno a 45991 dalších

Copyright ©2008-26 nejlevnejsi-knihy.cz Všechna práva vyhrazenaSoukromíCookies


Můj účet: Přihlásit se
Všechny knihy světa na jednom místě. Navíc za skvělé ceny.

Nákupní košík ( prázdný )

Vyzvednutí v Balikovně a PPL
boxech
zdarma nad 1 499 Kč.

Nacházíte se: